Thursday, May 7, 2009

Manikanta Ani Noraara Pilichina Ulakavu... Mari Palakavu...

మణికంఠ అని నోరార పిలిచినా ""
ఉలకవు పలకవు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి. " "
" చిన్ని మణికంఠ"

కొండ గట్టులో వెలిసిన అంజన్న "2"
వేముల వాడ రాజన్న శ్రీశైలం మల్లన్న "2"
" కొండ గట్టు"
వాల్లేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి "2"
" చిన్ని మణికంఠ "

తిరుపతి వెంకన్న సింహాద్రి అప్పన్న "2"
ధర్మపురి నరసన్న గూడెం గుట్ట సత్తన్న "2"
"తిరుపతి"
వీల్లేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి "2"
" చిన్ని మణికంఠ "
కంచి కామాక్షి మదురై మీనాక్షి "2"
శ్రీశైలం భ్రమరాంబ బెజవాడ దుర్గమ్మ "2"
"కంచి"
వీల్లేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి "2"
" చిన్ని మణికంఠ "

1 comment:

Unknown said...

Nice song but where is mp3file I want this song