బైలెల్లె బైలెల్లె తుమ్బియాల్లో అగో అయ్యప్ప స్వాములే తుమ్బియాల్లో అగో అయ్యప్ప స్వాములే తుమ్బియాల్లో - 2
శబరి యాత్ర చేయ తుమ్బియాల్లో అగో బైలేల్లి నారమ్మ తుమ్బియాల్లో - 2
" బైలెల్లె "
ఇరుముడెత్తుకొని తుమ్బియాల్లో గురు స్వాములతో కలిసి - తుమ్బియాల్లో గురు స్వాములతో కలిసి - తుమ్బియాల్లో - 2
మండల దీక్షతో తుమ్బియాల్లో మణి కంటున్ని కొలువంగ తుమ్బియాల్లో- మణి కంటున్ని కొలువంగ తుమ్బియాల్లో - 2
కారడవి తోవల్లో - తుమ్బియాల్లో
కాలి నడకతో స్వాములు - తుమ్బియాల్లో
కరిమల కొండెక్కి - తుమ్బియాల్లో
ఎరుమేలి జేరంగ - తుమ్బియాల్లో
"బైలెల్లె "
కన్నె స్వాముల తోటి - తుమ్బియాల్లో పాటలెన్నో పాడుకుంటూ తుమ్బియాల్లో పేట తుల్లటలాడుతూ - తుమ్బియాల్లో - 2
కాలైకట్టాస్రమమే - తుమ్బియాల్లో కన్ను లారా దర్శించుకొని - తుమ్బియాల్లో కన్ను లారా దర్శించుకొని - తుమ్బియాల్లో- 2
అలుదానది స్నానం- తుమ్బియాల్లో
అలసట దీర్చంగా - తుమ్బియాల్లో
కరిమల కొండను - తుమ్బియాల్లో
కన్ను లారా దర్శించగా - తుమ్బియాల్లో "బైలెల్లె "
కన్నె మూల గణపతికి - తుమ్బియాల్లో పాల కాయనే కొట్టేరు - తుమ్బియాల్లో పాల కాయనే కొట్టేరు - తుమ్బియాల్లో - 2
పద్దేన్మిది మెట్లెక్కి - తుమ్బియాల్లో అయ్యప్పను దర్శించి - తుమ్బియాల్లో అయ్యప్పను దర్శించి - తుమ్బియాల్లో - 2
అభిషేక సేవలు - తుమ్బియాల్లో
అయ్యప్పకు జేసేరు - తుమ్బియాల్లో
కాంతి మలై శిఖరమందు - తుమ్బియాల్లో
జ్యోతినే చూసేరు - తుమ్బియాల్లో
"బైలెల్లె "
No comments:
Post a Comment