Thursday, December 31, 2009
Bangaaru ooyala - Vol-II Title Song : Ayyappa Jola Paata
Bangaaru Ooyala - Vol-I Track:4 - Raa Naaga Raaja ...
Bangaaru Ooyala Title Song - Vol - I
Wednesday, December 23, 2009
Thallivi neeve -- From the Album Bangaaru Ooyala
Monday, December 21, 2009
Peta thulli by Kanne swamies @ Monda market, Secunderbad on 20th Dec, 2009
Maha Padi pooja @ Jeera Gardens, Secunderabad
Ayyappa Abhishekam @ Kawadiguda, Secunderabad
Also you can see padipooja here.
Bangaaru ooyala: Vol - I : Ganapathi Om Ganapathi
Friday, December 4, 2009
chilakammaa ... chilakammaa - Ayyappa Abhayam
Kanta kanta manikanta ... Ayyappa Abhayam
Tuesday, December 1, 2009
Ayyappa Deeksha - Padi Paata - Swamiye Saranam Ayyappa
పన్నెందాం తిరుప్పడి ... శరణం పొన్నయ్యప్ప
Monday, November 30, 2009
Aaadi Sheshaa Anantha Shayana ...
Digu Digu Digu Naaga - Naaganna
Sunday, November 29, 2009
Om Haraa Shankaraa - Hara Hara
SupraBhaatham Swami Suprabhaatham - A song for Lord Ayyappa By Yesudas
Monday, November 16, 2009
Maala Dhaaranam - Niyamaala Thoranam
మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం
చరణం1:
ఉదయాస్తమ్ముల సంధ్యలలో
పురుషార్ధత్రయ సాధనలో
చతుర్వేదముల రక్షణలో
పంచభూతముల పంజర సుఖమై
ఆరు శత్రువుల ఆరడిలో పడి
ఏడు జన్మలకు వీడని తోడని
నిన్ను నమ్మిన నీ నిజభక్తుల
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
చరణం2:
ఆ ఉ మా సంగమనాదంలో
ఓం ఓం ఓం హరిహరరూపా అద్వైతంలో
శరణం శరణం శరణం శరణం
ఆ ఉ మా సంగమనాదంలో
హరిహరరూపా ద్వైతంలో
నిష్టుర నిగ్రహయోగంలో
మండలపూజా మంత్ర ఘోషలో
కర్మ అన్న కర్పూరం కరిగే
కర్మ అన్న కర్పూరం కరిగే
ఆత్మహారతులు పట్టిన భక్తుల
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
శరణం అయ్యప్ప ,అయ్యప్ప శరణం ,అయ్యప్ప శరణం ,అయ్యప్ప శరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
మాల ధారణం నియమాల తోరణం
Monday, November 2, 2009
Legu legu legavayya
Today I heard this song from Raaga website and I liked this song very much. I would love to share the lyrics of this songs with all Ayyappan Devotees.
This song was composed by Rayancha for the album "Ayyappa Maala" which was released in 1998.
లెగు లెగు లెగవయ్య అయ్యప్ప
లేవయ్యా మణికంఠ అయ్యప్ప " లెగు "
నీకు నలుగు పెట్టి అయ్యప్ప
స్నానాలు చేయించ అయ్యప్ప
హరి హరులు వచ్చేరు అయ్యప్ప
నిద్ర లేవవయ్య అయ్యప్ప " లెగు "
ముద్దు ముచ్చతాడి అయ్యప్ప
ముస్తాబు చేయించ అయ్యప్ప
నిను పెంచిన తండ్రి అయ్యప్ప
పందల రాజొచ్చే అయ్యప్ప " లెగు "
పూజించి సేవించ అయ్యప్ప
వన మెల్ల వచ్చెను అయ్యప్ప
ఓ తండ్రి లేవయ్యా అయ్యప్ప " లెగు "
మంగళ వాద్యాల అయ్యప్ప
మేలుకొలుపు పాడ అయ్యప్ప
నారద తుంబురులు అయ్యప్ప
నీ ముందు నిలిచేరు అయ్యప్ప " లెగు "
శరణంటూ నిను చేరి అయ్యప్ప
కరుణించ మని కోరి అయ్యప్ప
స్వాములంత వచ్చే అయ్యప్ప
మణికంఠ లేవయ్యా అయ్యప్ప " లెగు "
Thursday, May 7, 2009
Manikanta Ani Noraara Pilichina Ulakavu... Mari Palakavu...
ఉలకవు పలకవు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి. " ౨ "
" చిన్ని మణికంఠ"
కొండ గట్టులో వెలిసిన అంజన్న "2"
వేముల వాడ రాజన్న శ్రీశైలం మల్లన్న "2"
" కొండ గట్టు"
వాల్లేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి "2"
" చిన్ని మణికంఠ "
తిరుపతి వెంకన్న సింహాద్రి అప్పన్న "2"
ధర్మపురి నరసన్న గూడెం గుట్ట సత్తన్న "2"
"తిరుపతి"
వీల్లేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి "2"
" చిన్ని మణికంఠ "
కంచి కామాక్షి మదురై మీనాక్షి "2"
శ్రీశైలం భ్రమరాంబ బెజవాడ దుర్గమ్మ "2"
"కంచి"
వీల్లేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి "2"
" చిన్ని మణికంఠ "